తమిళనాడు పుదుకొట్టైలో సంక్రాంతి సందర్భంగా జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల్లో 12 మందికి గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని పుదుకొట్టై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, జల్లికట్టులో 300 మంది యువకులు పాల్గొన్నట్లు సమాచారం. సంక్రాంతి సీజన్లో ఇదే తొలి జల్లికట్టు.