GNTR: ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తెలిపింది. వాతవరణ శాఖ సూచనల మేరకు గుంటూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. వర్షం నీటిని ఎప్పటికప్పుడు బెయిల్ అవుట్ చేయడానికి మోటార్లను సిద్దం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు 2 రోజుల పాటు నీటిని కాచి చల్లార్చి తాగాలని పేర్కొన్నారు.