KRNL: రబీ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కర్నూలు జిల్లాలో 9 మండలాలకు స్థానం లభించింది. 2024-25 రబీ సీజన్లో లో కరువు ప్రభావిత మండలాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. జ ఆస్పరి, కల్లూరు, కర్నూలు(R)&(U) మద్దికెర, ఓర్వకల్లు, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి మండలాలను తీవ్ర కరువు ప్రాంతంగా గుర్తించింది. మిగిలిన మండలాలకు చోటు దక్కలేదు.