KRNL: నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమిని సొంతం చేసుకొని, బ్యాంకును మోసం చేసిన 3వ్యక్తులు, బ్యాంకుCEO సహకారంతో రూ.3.24 కోట్లు రుణం తీసుకున్నారు. రుణం చెల్లించకుండా దుర్వినియోగం చేసి, ప్రభుత్వ ఉద్యోగులు డాక్యుమెంట్ల పరిశీలన చేయగా, అవి నకిలీగా తేలాయి. ఈ కేసులో చీటింగ్, ఫోర్జరీ వంటి సెక్షన్ల కింద విచారణ చేపడుతున్నట్లు ఆదోని 1టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపారు.