ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే రెండో ఇన్నింగ్స్లో టీమిండియా కష్టాల్లో పడింది. 16 ఓవర్లలో 25 పరుగులు చేసిన భారత్ అదే స్కోర్ వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకే ఔట్ అవ్వగా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ కూడా అదే ఓవర్లో డకౌట్ అయ్యాడు.