TG: లగచర్ల ఘటనలో కాంగ్రెస్ నేతలు కూడ పాల్గొన్నారని కేటీఆర్ వెల్లడించారు. కానీ కేవలం బీఆర్ఎస్ నేతలను మాత్రమే అరెస్ట్ చేశారని ఆరోపించారు. చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కారు యత్నిస్తుందని మండిపడ్డారు. తన పదవి ఐదేళ్లేనని రేవంత్ గుర్తు పెట్టుకోవాలన్నారు. తిరుపతి రెడ్డి ఫోన్లలో అధికారులను ఆదేశిస్తున్నారన్నారు. కొడంగల్‌ను అల్లుడి ఫార్మా కంపెనీకి రాసివ్వాలన్నదే సీఎం ప్రయత్నమన్నారు.