ప్రకాశం: సంతనూతలపాడులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజా ట్రేడర్స్ మిల్లులో అక్రమంగా ఉంచిన మూడు వేల బస్తాల రేషన్ బియ్యన్ని ఒంగోలు డివిజన్ రెవెన్యూ అధికారి లక్ష్మి ప్రసన్న, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి పద్మశ్రీ, సంతనూతలపాడు తహసీల్దార్ ఆదిలక్ష్మి పట్టుకున్నారు. మిల్లు నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.