సత్యసాయి: జిల్లాలోని భూ సమస్యలను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారంలో నాలుగు రోజులు గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.