TG: ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ 2008లో నష్టపోయిన 2367 మంది అభ్యర్థులను కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు విద్యాశాఖ చర్యలు ముమ్మరం చేసింది. అప్పుడు నష్టపోయిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సెప్టెంబర్ చివర్లో విద్యాశాఖ కోరింది. ఈ నేపథ్యంలో సర్టిఫికేట్స్ను పరిశీలించి ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 8లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.