TG: రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తూ కొత్తగా 3 టెస్టింగ్ ల్యాబ్స్ WRL, NZMD, MBNRలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అలాగే, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నామన్నారు. వాహనాల కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొన్నారు. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. అంతకుముందు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్‌కు లైసెన్సులు అందజేశారు.