VSP: పీఎంపాలెం స్టేడియం పక్కన ఉన్న వి కన్వెన్షన్ హాల్లో హోటల్ గదిలో ఉరి వేసుకుని ఒకరు మృతి చెందాడు. మృతుడు కొవ్వూరు గణేష్ వయసు(39)సొంత ఊరు లోకం వీధి, లా సన్స్ బే కాలని, పెద వాల్తేర్, విశాఖ జిల్లా నివాసిగా పోలీసులు గుర్తించారు. రెండు రూంలు అద్దెకు తీసుకుని ఒక గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.