SDPT: షీటీమ్ సిబ్బంది నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలపై కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధ సమీక్ష సమావేశం నిర్వహించారు. షీటీమ్, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి మహిళల పిల్లల రక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. షీటీమ్ సిబ్బంది సహాయం కోరి వచ్చే మహిళలు, పిల్లల పట్ల గోప్యత పాటించాలని సూచించారు.