E.G: తూ.గో జిల్లాలో పింఛన్ల పంపిణీ శుక్రవారం తెల్లవారుజాము నుంచే మొదలైంది. జిల్లాలో మొత్తం 2,38,196 పింఛనుదారులకు రూ.101 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా రాత్రి 7:30 గంటలకి 2,28,995 మందికి రూ.97 కోట్లు పంపిణీ చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పిడి మూర్తి తెలిపారు. ఈ మేరకు 96.26% పంపిణీ పూర్తి చేశామన్నారు.