KNR: జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో శుక్రవారం బీసీ కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 213 విజ్ఞప్తులు వచ్చాయి. వీటిలో కరీంనగర్ జిల్లా నుంచి 99 విజ్ఞప్తులు రాగా జగిత్యాల జిల్లా నుంచి 29, పెద్దపల్లి జిల్లా నుంచి 32, రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి 53 విజ్ఞప్తులు వచ్చాయి.