కృష్ణ: విద్యాధరపురం లేబర్ కాలనీ ప్రాంగణం, సింగ్ నగర్ ఎంబీ స్టేడియంలో క్రాకర్స్ షాపులు నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు VMC కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులకై లైసెన్స్ కలిగిన వ్యాపారులు ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోపు సత్యనారాయణపురం సర్కిల్-2 ఎస్టేట్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.