TG: హైదరాబాద్లో రెండు వేర్వేరు చోట్ల పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక విదేశీ వ్యక్తి సహా నలుగురిని అరెస్ట్ చేశారు. హుమాయున్నగర్లో రూ.25లక్షలు విలువ చేసే 50 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో 80 గ్రాముల ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాట్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.