MBNR: కొమురం భీమ్ ఆశయాలను కొనసాగిద్దామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొమురం భీమ్ జయంతి సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవిబిడ్డల హక్కులసాధన కోసం కొమురం భీం ఎన్నో పోరాటాలు చేశారన్నారు.