TG: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్భూపాల్ రెడ్డి ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, భూపాల్రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. రూ.5.05 కోట్ల ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి రూ.4.19 కోట్ల స్థిర, చరాస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గతంలో సీనియర్ అసిస్టెంట్ ద్వారా రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడినట్లు సమాచారం.