ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య ‘తండేల్’ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత కిషోర్ అనే కొత్త డైరెక్టర్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సహ నిర్మాతగా ఉండనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి చైతూ కూడా ఒకే చెప్పారట. అయితే ముందుకు ఈ కథను రానాకు వినిపించగా.. ఆయన ఈ కథను చైతూకు రిఫర్ చేశారట.