జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన ముంజల నారాయణ అనే వ్యక్తి ఐడీలు మార్చి గుర్తుతెలియని వ్యక్తులు రూ. 20 లక్షల లోన్ తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించాడు. 2018లో ఓ ప్రైవేట్ బ్యాంకులో నారాయణ ఆధార్ కార్డులోని ఫోటో మార్ఫింగ్ చేసి లోన్ తీసుకున్నారని తెలిపాడు.