SKLM: పెండింగ్లో ఉన్న కేసులు దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసు అధికారులను SP మహేశ్వర రెడ్డి ఆదేశించారు. పెండింగ్లో ఉన్న NDPS, సైబర్, గ్రేవ్, ప్రాపర్టీ, SC, ST, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, కేసులు పరిష్కారం, నేర నియంత్రణ తదితర అంశాలపై SP శనివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.