WGL: సైబర్ కమాండోలకు ఆరు నెలల కాలం తమిళనాడు తిరుచ్చిలోని ఐ. ఐ. టీ వీరికి సైబర్ నేరాల నియంత్రణ, సైబర్ నేరస్థుల గుర్తించడం, న్యాయవిచారణ మొదలైన అంశాలపై శిక్షణ అందజేయబడుతుంది. తెలంగాణ రాష్ట్రం తరుపున వరంగల్ పోలీస్ కమిషనరేట్లో డిప్యూటీ ఏఓగా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ కుమార్ ఎంపికయ్యారు. సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశాంత్ కుమార్ ఉత్తర్వులను అందజేసారు.