HNK: కాకతీయ విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ విభాగ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు సెనేట్ హాల్లో సింపోజియం నిర్వహిస్తున్నట్లు విభాగ అధిపతి ఆచార్య సురేష్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య జి. హరగోపాల్, స్పెషల్ గెస్ట్‌గా MLC ఆచార్య ఎం.కోదండరామ్, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య పి. మల్లారెడ్డి హాజరవుతారని తెలిపారు.