ఖమ్మం: రైతుల పట్ల NSP అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మంత్రుల నిర్లక్ష్యం వల్ల కాల్వకు గండి పడిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ అన్నారు. ఆదివారం బీజేపీ జిల్లా నాయకత్వం పనులను సందర్శించి నిరసన వ్యక్తం చేశారు. సరైన సమయంలో నీళ్లు వదలడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు.