KNR: జిల్లాలో నమోదైన వర్షపాతం ఇలా.. చిగురుమామిడిలో 31.5 మి.మీ, మల్యాల 26.5, గట్టుదుద్దెనపల్లె 24.3, వీణవంక 23.5, బోర్నపల్లి 21.8, కొత్తగట్టు 21.8, నుస్తులాపూర్ 15.8, గంగిపల్లి 13.5, పోచంపల్లి 11.5, రేణికుంట 11.3, కొత్తపల్లి 10.8, ఆర్నకొండ 10, జమ్మికుంట 6.8, ఇందుర్తి 5.8,వెదురుగట్టు 3.3, కరీంనగర్ 1.8, దుర్షేడ్, 1.8, బూర్గుపల్లి 1,మి.మీలుగా నమోదైంది.
Tags :