MNCL: లక్సెట్టిపేట మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నూతన్ ప్రవీణ్ శుక్రవారం తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు.