KMR: గాంధారీ మండలం గుర్జల్ తండా గ్రామ ఎంపీటీసీ రాంచంద్ & రౌఢ్య హస్రాజ్ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. MLA మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ పార్టీ కాండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.