MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి శ్రీనివాసులు సోమవారం భాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా పీయూ తెలుగు శాఖ ఆధ్వర్యంలో వారిని కలిసి స్వాగతం పలికి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు అయినా సంధ్య రాణి, మన్నెమోని కృష్ణయ్య, రవీందర్ గౌడ్, తిరుపతయ్య, రాఘవేందర్ పాల్గొన్నారు.