• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తెలంగాణలో బీజేపీ స్కెచ్… మొన్న ఎన్టీఆర్, నేడు నితిన్..!

తెలంగాణ రాష్ట్రంలో తమ బలం పెంచుకునేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలే చేస్తోంది.  అందరూ ఒకలా ఆలోచేస్తుంటే.. బీజేపీ మాత్రం మరోలా ఆలోచించి అడుగులు వేస్తోంది. రాజకీయంగా తమకు హైక్ తెచ్చుకోవడం కోసం సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న బీజేపీ అధినాయ‌క‌త్వం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుల‌తో వ‌రుస‌గా భేటీలు అవుతుండటం సర్వత్రా ఆసక్తి పెంచుతోంది. గ‌...

August 27, 2022 / 11:45 AM IST

లిక్కర్ స్కామ్… కవితకు భారీ ఊరట..!

తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట కలిగింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆమెకు సిటీ సివిల్ కోర్టు ఊరట నిచ్చింది. లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తనపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్టకు భంగం కలిగిం...

August 24, 2022 / 01:43 PM IST

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి… లక్ష్మీ పార్వతి కామెంట్స్ వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలంటూ గతంలో అభిమానులు విపరీతంగా కోరుకునేవారు. టీడీపీ మీటింగ్స్ ఎక్కడ జరిగినా.. అక్కడ ఎన్టీఆర్ పేరు వినపడేది. సీఎం , సీఎం అంటూ నినాదాలు కూడా చేసేవారు. కానీ.. ఆయన అవేమీ పట్టించుకోకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అందులో ఆయన నటన చూసి ఇంప్రెస్ అయిన కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనను కల...

August 24, 2022 / 01:35 PM IST

రేవంత్ కి షాక్… మునుగోడు టికెట్ ఎవరికంటే..!

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన ప్రియాంక గాంధీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొంత కాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో ఆధిష్టానం ఓ నిర్ణయ...

August 24, 2022 / 01:36 PM IST