ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న జాదవ్ అభిరామ్ ప్రతిష్టాత్మకమైన ఆగాఖాన్ అకాడమీ హైదరాబాద్కు ఎంపికయ్యాడు. ఎంపికైన విద్యార్థిని ITDA కార్యాలయంలో ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ ది మర్మాట్ అభినందించారు. కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకున్న అభిరామ్ ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.