NRML: రాష్ట్రంలో బహుజనుల రాజ్యం కోసమే కృషి చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ అన్నారు. పట్టణంలోని వెంకటాపూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కన్వీనర్‌గా సీహెచ్ కళా, సభ్యులుగా పోచవ్వ, మానక్, రమేశ్, శాంతి, వనమాల తదితరులను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లత, జిల్లా నాయకులు తదితరులున్నారు.