SDPT: రెండేళ్ల ప్రజా పాలన పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 3న హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సభకు ప్రజలు భారీగా ప్రజలు తరలి వచ్చి సక్సెస్ చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించిన ప్రజలందరికీ ఈ సందర్భంగా మంత్రి ధన్య వాదాలు చెప్పారు.