MBNR: జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు సిద్ధం చేశారు. ఆయా మండలాల్లోని క్లస్టర్ కేంద్రాల్లో ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 2 వరకు సర్పంచ్ నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 3న పరిశీలన, 6న ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. DEC 14న ఎన్నికలు జరగనున్నాయి.