NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో NDPS కేసులలో పట్టుబడిన 3 వాహనాలకు బుధవారం వేలం వెయ్యనున్నట్లు ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆర్మూర్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వేలంపాట నిర్వహించనున్నామని చెప్పారు. ఆసక్తి గల వ్యక్తులు 25% UPSET ప్రైస్ జమచేసి వేలం పాటల్లో పాల్గొనాలని కోరారు.