ఉమ్మడి వరంగల్: జిల్లా ప్రజలకు, ఉద్యమకారులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు కనుమ శుభాకాంక్షలు తెలిపిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కనుమ పండుగ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతాంగానికి ఈ పండుగ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.