ADB: నార్నూర్ మండలం మధ్యాహ్న భోజన కార్మికులు గౌరవవేతనాలు 5 నెలల నుంచి సకాలంలో అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. మధ్యాహ్న భోజనం కోసం అవసరమైన బిల్లులు కూడా చెల్లించలేక, వంటకార్యాల్లో అవరోధాలు ఏర్పడ్డాయి. స్థానికులు నిర్లక్ష్యం లేకుండా మధ్యాహ్న భోజన గౌరవవేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.