KMR: పెద్ద కొడప్గల్ మండలం పోచారం తండా గ్రామంలో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాప్‌కు ఆదివారం వెళ్లి మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. సుమారు రూ.3,100 విలువ కలిగిన 5 బీర్ సీసాలు, 12 క్వార్టర్ సీసాలు పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమ మద్యాన్ని సహించేది లేదని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.