SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకులు స్థానాచార్యులు శ్రీ అప్పాల భీమాశంకర్ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సంతాపాన్ని తెలియజేశారు. రాజన్న ఆలయానికి ఆయన సేవలు మరువలేనివని, గతంలో తాను ఆలయాన్ని సందర్శించినప్పుడు దగ్గరుండి పూజ కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు.