NLG: జాతీయ రహదారుల పురోగతిపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో NH, AI, మోర్త్ అధికారులు శివశంకర్, కృష్ణ ప్రసాద్, రాష్ట్ర R&B శాఖ స్పెషల్ సెక్రెటరీ పిడి దాసరి హరిచందన, ఈఎన్సీ మధుసూదన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.