NRPT: దామరగిద్ద మండలం కంసాన్ పల్లి గ్రామ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ మంగళవారం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గ్రామ శివార్లో సర్వే నంబర్ 229 గల 1024 ఎకరాల భూమి వంద సంవత్సరాలపై బడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలి ఇవ్వాలని వినతిలో పేర్కొన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.