HYD: నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్లతో రూ.1.98 కోట్ల మోసం జరిగింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమన్పాల్ సింగ్‌ను HYD సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బార్ల్కేస్ వెల్త్, అల్స్టాక్స్ పేర్లతో ఫేక్ గ్రూపుల ద్వారా మోసం చేశారు. తెలంగాణలో నిందితుడిపై 3 కేసులున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.