SRD: సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్‌ను ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదివారం సాయంత్రం సందర్శించారు. స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు, ASW చందా శ్రీనివాస్‌తో కలిసి హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఇక్కడ హాస్టల్ వార్డెన్ కిషన్ సస్పెండ్ అయిన విషయం విధితమే. ఈ సందర్భంగా స్థానిక విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పిల్లలకు ధైర్యాన్ని ఇచ్చారు.