SRCL: ఇల్లంతకుంట మండలంలో సోమవారం ఉదయం నుంచి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. పంట పొలాలకు అవసరమైన యూరియా కోసం అన్నదాతలు కయూ లైన్లలో నిలబడి ఉన్నారు. రైతుల ఆందోళన ప్రభుత్వానికి పట్టడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.