KNR: ఈనెల 29న తెలంగాణ దీక్ష దివాస్‌ను పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని సుభాష్ నగర్, అలుగునూరు ప్రాంతాలలోని స్థలాలను కరీంనగర్ శాసనసభ్యులు కమలాకర్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు తెలిపారు.