JGL: బీర్పూర్ మండలం చిన్న కొల్వాయిలో ఉన్న ఇసుక రిచ్ను కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. అనంతరం వారి ఆదేశాల మేరకు ఇసుక డంపులను అధికారులు 118 ట్రాక్టర్ ట్రిప్పులను సీజ్ చేశారు. అక్రమ ఇసుక రవాణా జరగకుండా పక్కాగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఆదేశించారు. వారి వెంట జిల్లా మైనింగ్ అధికారి జై సింగ్ ఉన్నారు.