BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం అఖిలపక్ష పార్టీ నాయకుల ఆధ్వర్యంలో డ్రా తీసి ఎంపీపీ స్థానాలను ప్రకటించారు. దుమ్ముగూడెం ST(M/W), అశ్వరావుపేట ST(W), బూర్గంపాడు BC(M/W), అశ్వాపురం ST(M/W), దమ్మపేట UR(M/W), చర్ల ST(W), చుంచుపల్లి ST(W) గా ప్రకటించారు.