PDPL: తెలంగాణలో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సంబంధించిన ఏప్రిల్1-అక్టోబర్ 24 (2023-24) మధ్య దీపావళి బోనస్ రూ. 18.27 కోట్లు ఇవాళ (బుధవారం) ఖాతాల్లో జమ చేస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ తెలిపారు. దాదాపు 2,754 మంది కార్మికులకు బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్ఠంగా 5.93,750. చొప్పున రూపాయలు 18.27 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.