ఆసిఫాబాద్ జిల్లా డిపో మేనేజర్ వేధింపులు భరించలేక విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు RTC కార్మికులు ఆరోపించారు. మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని AITUC జిల్లా అధ్యక్షుడు దివాకర్ సోమవారం డిమాండ్ చేశారు. గత ఏడాది నుంచి DM కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.