MDK: పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ లో పనిచేస్తున్న జైపాల్ ఆ కారణంగా మరణించడంతో భద్రత స్కీం రూ. 8 లక్షల చెక్కును కుటుంబాలకు అందజేశారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.