WGL: ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో ఈనెల 21న ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేళాలో ప్రముఖ కంపెనీలు తోషిబా, టాటా ఏరో స్పేస్, రెనా ఇంగన్ వాల్స్ పాల్గొంటున్నాయని తెలిపారు. అప్రెంటిస్ సమయంలో నెలవారీగా స్టైఫండ్ చెల్లిస్తారని, ఆసక్తి ఉన్నవారు సోమవారం ఉ.10:30 గంటలకు హాజరుకావాలన్నారు.